అసిధారావ్రతన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ఒకే శయ్యపై తనతో పాటు స్త్రీ పడుకొని ఉన్నను ఆమెను అనుభవించకుండ నిగ్రహముతో నుండుట (యత్రైక శయనస్థాపి ప్రమదా నోపభుజ్యతే, అసిధారావ్రతం నామ)
- 2. తమ మధ్య ఖడ్గము నుంచి స్త్రీపురుషులొకే పడకపై బ్రహ్మచర్యముతో నిద్రించుట (శయనే మధ్యే ఖడ్గం నిధాయ స్త్రీపుంసౌ యత్ర బ్రహ్మచర్యేణ స్వపతః తదసిధారావ్రతమ్)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939