అసిధారావ్రతన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకే శయ్యపై తనతోపాటు స్త్రీ పడుకొని ఉన్నా ఆమెను అనుభవించకుండా ఉండినట్లు.*
- 2. తమ మధ్య ఖడ్గాన్ని ఉంచి స్త్రీపురుషులు ఒకే పడకపై బ్రహ్మచర్యంతో నిద్రించినట్లు.
- 3. కత్తి అంచుమీద నడవడమనే కఠినమైన దీక్ష.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939