అసితపక్షము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కృష్ణపక్షము - బహుళపక్షము. పూర్ణిమ వెళ్ళిన పాడ్యమి నుండి అమావాస్య వఱకు నుండు పదునైదు దినములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
వ్యతి. సితపక్షము - శుక్లపక్షము.