అసహ్యత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అసహనము, అసూయ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. కపటములేనివా రొరులకల్మి కసహ్యత బొందకున్నవారు." సానం. ౩,ఆ. ౧౩౪.