అసహన పదార్థము

(అసహన పదార్థములు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేహములో ప్రవేశించి అసహనవ్యాధి కలిగించు పదార్థము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పూలపుప్పొడులు, ధూళికణాలు అసహన పదార్థాలుగా వర్తించి కొందఱిలో నాసికాతాపము కలిగించగలవు. వారిలో తుమ్ములు, ముక్కు నీరు కారుట లక్షణాలుగా కనిపిస్తాయి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>