వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సహింపమి, అసహనము, అసూయ.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ఉ. దేవగురుద్విజప్రకరతృప్తికరున్ వరరాజసూయయ, జ్ఞావభృథాభిషేకవిమలాంగు విశుద్ధయశోనిధిన్ జగ,త్పావను ధర్మనందను సభాస్థితుఁ జూచి ముదంబు సెందిరిం,ద్రావరజాదిమిత్రు లసహత్వముఁ బొందిరి ధార్తరాష్ట్రులున్." భార. సభా. ౨,ఆ. ౭౩. "మిత్రులు సమర్షముఁ బొందిరి" అని పాఠభేదము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అసహత్వము&oldid=908346" నుండి వెలికితీశారు