అష్ట మహారసాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఎనిమిది మహారసాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1. పాదరసము. 2. ఇంగిలీకము. 3. అభ్రకము. 4. కాంతలోహము. 5. విమలం. 6. మాక్షికం. 7. వైక్రాంతం. 8. శంఖం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు