అష్టైశ్వర్యములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము.
వ్యుత్పత్తి

అష్ట+ఐశ్వర్యములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎనిమిది విధములైన ఐశ్వర్యములు: 1. దాసీ జనము. 2. భృత్యులు. 3. పుత్రులు. 4. మిత్రులు. 5. బంధువులు. 6. వాహనములు. 7. ధనము. 8. ధాన్యము.....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>