అష్టాగ్నిమూర్తులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అష్ట+అగ్నిమూర్తులు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. జాతవేదుడు. 2. సప్తజిహ్యుడు. 3. హవ్యవాహనుడు. 4. అశ్వోదరజుడు. 5. వైశ్వానరుడు. 6. కొమారతేజుడు. 7. విశ్వముఖుడు. 8. దేవముఖుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు