అష్టభోగములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
ఎనిమిది విధములైన భోగములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>1.. ధనము. 2. ధాన్యము. 3. వాహనములు. 4. భోజనము. 5. వస్త్రము. 6. వసతి. 7. స్నానము. 8. సయోగము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు