అష్టగురువులు
అష్టగురువులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అక్షరాభ్యాసం చేయించినవారు ,ఉపనయనంలో గాయత్రీ మంత్రము ఉపదేశించినవారు ,వేదాధ్యయనం చేయించినవారు ,శాస్త్రాభ్యాసం చేయించినవారు పురాణాదికాలను చెప్పినవారు ,శైవ మరియు వైష్ణవ సంప్రదాయాలను బోధించినవారు, టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు వీరు ఎనిమిదిమంది అష్ట విధ గురువులుగా శాస్త్రాలలో చెప్పబడిన వారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు