అశ్వారూఢాః కథం చాశ్వాన్‌ విస్మరేయుః సచేతనాః?

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

గుఱ్ఱము నెక్కినవారు సచేతనులై యుండి తా మెక్కిన గుఱ్ఱము నెట్లు మఱచిపోదురు? అట్లు మఱచుట ఆత్మవంచన మవును. ఉదా- వేదప్రమాణత్వమును దృఢీకరింప బోయి తానే వేదమున కప్రామాణ్యము ప్రతిపాదించుచు తనవాదమును తప్పినట్లు అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939