అశ్వసామర్థ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(భౌతిక శాస్త్రము) ఒక గుర్రము చేయగల సామర్థ్యమును చూపు శక్తిని అశ్వ సామర్థ్యము అని అంటారు. యంత్రముల శక్తిని దీని తో కొలచుటకు ప్రమాణము]]
- భౌతిక శాస్త్ర నిర్వచనము ప్రకారము: 33000 పౌండ్లును ఒక నిమిషములో ఒక అడుగు ఎత్తునకు ఎత్తుటకుఇ సరిపో శక్తి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు