వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • గాధి కూతురు సత్యవతి. ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయవలసిందిగా గాధిని ఋచీకమహర్షి కోరుతాడు. అది విన్న గాధి తనకు ఒక చెవి నలుపుగా, శరీరమంతా తెలుపుగా ఉండే వెయ్యిగుర్రాలను తనకిస్తే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానంటాడు. ఏమీ పాలుపోని ఋచీకుడు వరుణదేవుని ప్రార్థించగా, ప్రత్యక్షమైన వరుణుడు ఋచీకునితో, ‘ నీకు తలచిన చోట, తలచినపుడు ఆ గుర్రాలు లభిస్తాయని ‘ చెబుతాడు. ఋచీకుడు తనకు గంగానది ఉత్తరాన వెయ్యుగుర్రాలు కావాలని కోరగా అవి అక్కడ ప్రత్యక్షమవుతాయి. అప్పట్నుంచి ఆ ప్రదేశం అశ్వతీర్థంగా పేరుగాంచింది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>