అశోకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- శోకమును జయించిన వాడు.
- 1. దశరథుని మంత్రులలో నొకఁడు;
- ఒక ప్రసిద్ధిచెందిన చక్రవర్తి. క్రీ.పూ. 234-198 సం॥ కాలమున హిందూసామ్రాజ్యము నేలిన మౌర్యచక్రవర్తి. (బౌద్ధమతవ్యాప్తికి మూలకారకుడు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు