అశోకవనికాన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రావణుడు సీతాదేవిని అపహరించుకొనిపోయి అశోకవనంలో ఉంచినాడు. అతడు సీతను అశోకవనంలోనే ఉంచడానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఒక పనికి అనేక మార్గాలు ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించవచ్చు. ఆశ్రయించిన మార్గానికి ప్రత్యేకమైన కారణమేమీ లేదని భావం. [అశోకవనంలోకి వెళితే చక్కని నీడా, సువాసనా లభ్యం కావడం వల్ల మరోచోటికి వెళ్లాలనే కోరిక కలుగనట్లు.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు