అవాయి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆకాశ బాణము / ఒక విధమైన బాణ సంచా
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దుష్ప్రచారము. [నెల్లూరు]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఆ సంగతి అవాయి అయింది." (నె)