వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దేశ్య అవ్యయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • 1. పిమ్మట, అనంతరము. (తర్వాతి కాలమున)
  • 2. అవతల. (తరువాతి ప్రదేశమున)
  • 3. వేరుచోట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

విశేషణము 1. అవతలిది.2. ఇతరము.రూ. అవ్వల, ఆవల, ఔల.

వ్యతిరేక పదాలు

ఈవల

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవల&oldid=902657" నుండి వెలికితీశారు