అవయవప్రసిద్ధేః సముదాయప్రసిద్ధి ర్బలీయసీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అవయవసిద్ధార్థముకన్న సముదాయసిద్ధార్థము బలవత్తరము. "పంకజమ్" అనిన నత్తగుల్లగాక పద్మము అని అర్థము చెప్పునట్లు. "గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసంప్రత్యయః" అను పరిభాషవలె.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939