అవమానించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అవమానము చేయు. /అవమానపఱుచు,/ పరాభవించు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- భంగపెట్టు, అగౌరవించు;
- పర్యాయపదములు
- అగడుచేయు, అధఃకరించు, అపచరించు, అవమానపెట్టు, ఉడివుచ్చు, ఎగ్గుచేయు, ఏటుచేయు, కొంచపఱచు, కొం(చె)(చియ)ముచేయు, కొదువచేయు, క్రిందుపఱచు, గుల్లపఱచు, చిన్నబుచ్చు, చెఱుచు, తూలపుచ్చు, నవ్వుపఱుచు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, ప(ఱ)(ఱు)చు, పిన్నజేయు, బజీతిసేయు, బన్నపఱచు, బొమ్మకట్టు, బొమ్మలగట్టు, భంగపఱుచు, భంగపెట్టు, భంగించు, ముక్కపఱచు, మూలకొత్తు, మెక్కప(ఱ)(ఱు)చు, మొక్కపుచ్చు, లంకించు, విన్నబుచ్చు.
- సంబంధిత పదాలు
- అవమానము
- వ్యతిరేక పదాలు