అవతప్తే నకులస్థితమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వేడిప్రదేశమున ముంగిసల నిలుకడవలె. వెచ్చనిచోట ముంగిస లుండక వెంటనే ఆవలకుపోవును. తీర్థకాకన్యాయమువలెనే. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"యథావతప్తే నకులా న చిరం స్థాతారో భవన్త్యేవం కార్యాణ్యారభ్య యో న చిరం తిష్ఠతి స ఉచ్యతేఽవతప్తే నకులస్థితం త ఏత దితి." (మహాభాష్యమ్.) (తప్తస్థలమున నకులములు చాలకాల ముండనట్లే కార్యములను ప్రారంభించి పట్టుదలతో నాకృత్యములందు నిలువకు వెంటనే వదిలివైచుటకు అవతప్తే నకులస్థిత న్యాయోదాహరణమును గైకొందురు.)
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939