అల్బేనియా జాతీయ పతాకము


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అల్బేనియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. అల్బేనియాకి ఆగ్నేయాన గ్రీస్, ఉత్తరాన మోంటెనీగ్రో, ఈశాన్యాన కొసోవో, తూర్పున రిపబ్లిక్ ఆఫ్ మసిడోనియా ఉన్నాయి. సముద్రమార్గాన ఈ దేశము ఇటలీకి కేవలము 72 కిలోమీటర్ల దూరములో ఉన్నది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>