అలుగుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అలుగుట నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కోపించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అలిగినాడు /అలిగింది /అలిగి/ అలిగితే/ అలుగు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: అలుగుటయే ఎరుంగని అజాత శతృడే అలిగిన నాడు...... సాగరమ్ములు ఏకము కాక పోవు ................ ఒక పాటలో పద ప్రయోగము: అలిగితివా సఖి ప్రియా ..... కలత మానవా......