అలతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విసేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సూక్షమమైనది అని అర్థము
- ఉలిపికట్టె/, కిగ్గాడి/, కుట్టుతేలు/, కొద్దికాడు, చిలుమువాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సూక్ష్మము /అల్ప యత్నము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మున్నవమానపాటు, దుఃఖపాటు గలిగితొడరంగవచ్చిన, వారుగాన నలఁతిఁబోరు
- అలఁతి యెలుఁగున నిట్లను నాలతాంగి
- "వ. విను నీకు హీతంబు గోరుచున్నవాఁడ నని నిశ్చయించి నాబుద్ధి వినుము వారల జీవనంబునకుఁ గొన్ని యలంతిపల్లియలైనను దుర్యోధను నొడంబఱచి యేర్పఱచి తెఱంగుపఱచిన లెస్సయని చూచెద." భార.ఉద్యో. ౨,ఆ. ౯౧. - "అలఁతి పలుకు; అలఁతినగవు."
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912