అలచందలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం నిత్య బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకానొక కాయ దాన్య విశేషము. బొబ్బర్లు [తెలంగాణ మాండలికం] అని కూడ అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అలసందలు, పెద్దబొబ్బరలు, రాజమాషములు.రూ. అలసందియలు, అలసందెలు.
- అలశంతలు, అర్సెంతలు, అలసందలు [రాయలసీమ మాండలికం]
- వ్యతిరేక పదాలు