అలగాజనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సన్నకులములవారు, కృషికులు తప్ప ఇతర కులాలవారు (నె), చిల్లర జనము, కూలినాలి చేసికొని బ్రతుకువారు. (గు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నీచులు. [తెలంగాణము]
- కూలినాలి చేసికొని బ్రతుకువారు; అలకా. [గుంటూరు]
- వ్యతిరేక పదాలు