అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ధనానికి అధిపతి అయిన కుబేరుడు అలకాపురి నగరానికి రాజు. ఎంతటి ధనవంతుడయిననూ అవసరమును మించి ధనమును ఖర్చు చేయకూడదు అన్న నీతిని అడ్డూఅదుపూ లేకుండా ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసే ఓ డబ్బుగల వానిని ఉద్ధేశించి ఈ సామెతను వాడుట ద్వారా మన పూర్వులు తెలియజేసినారు.