అఱక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- అఱక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఎద్దులతో భూమిని దున్నడానికి వాడె ఒక సాధనము. దీనిని కొన్ని ప్రాంతాలలో మడక అని కూడ అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- అఱకడ, అఱకడము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు