అర్జునుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అర్జునుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వచ్చమైన చాయ కలవాడు. పాండవ మధ్యముడు. పాండురాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు