అరుంధతీ నక్షత్ర ప్రదర్శనన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అరుంధతీ నక్షత్రం చాలా చిన్నది. వివాహ సమయంలో వధూవరులకు చూపించేప్పుడు ఇది సరిగా కనిపించదు. అందువల్ల చంద్రునికి దగ్గరగా ఉండి బాగా కనిపించే నక్షత్రాలనూ, వాటి పక్కన ఉన్న సప్తర్షుల నక్షత్రాలనూ చూసి, వసిష్ఠ నక్షత్రం పక్కన ఉన్నదే అరుంధతీ నక్షత్రమని చెప్పడం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939