అరివేణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పెండ్లి సమయములలో ఉపయోగించు పెద్దబానలు- వీటిని రంగులతో చిత్రింతురు. వీటి మూతిపైన పెద్ద ప్రెమ్మెదలో శుభసమయమున దీపారాధన గావింతురు. [నెల్లూరు] (రూ)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు