వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అరిగె / డాలువలె బ్రహ్మాండముగా నుండేటిది, దీన్ని రాజులయెదుట పట్టుకొనెదరు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "తేరులుకలముల తెరుగునదిరుగగా గరులుమైననాగా దిగిరులబ్రోల, నరిగెబిళ్లలుకమాలకృతి మెరయుగా నడిదంబులను మీలననుకరింప." G.i.22.
  2. కేడెము, డాలు. -"సీ. బెడిదంపుటరిగలు బిఱబిఱఁ ద్రిప్పుచు వడిఁ బిల్ల మెఱములు వైచువారు." కళా.౮,ఆ. ౪౧;
  3. "సీ. కడువేగమున బెండ్లికొడుకు నెమ్మొగమున కరిగ యడ్డమువట్టెఁ గురువిభుండు." కళా. ౭,ఆ. ౭౨.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అరిగ&oldid=900726" నుండి వెలికితీశారు