వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ/దే.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చుట్టుముట్టుకొను, /నిరోధించు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1."సీ. తెరువుల నరుగంగ నరికట్టి చంపె నాబాలవృద్ధంబుగా బహుజనముల." నిర్వ. ౩,ఆ. ౭౮;
2. పరివేష్టించు, చుట్టువాఱుకొను."తే. అతనిముఖగహ్వరంబుల నద్భుతముగ, నుగ్రదహనశిఖావళు లుద్భవించు, వేల్పుమూఁకల నరికట్టి వేల్వఁదొడఁగె, నంత నెంతయు సంభ్రాంతులగుచు సురలు." భార.అర. ౫,ఆ. ౨౦౮.
"సీ. అకుశద్వీపంబు నరికట్టుకొని యుండు నెనిమిదిలక్షల ఘనఘృతాబ్ధి." భాగ. ౫,స్కం. ౨,ఆ. ౬౫.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అరికట్టు&oldid=900735" నుండి వెలికితీశారు