అరాళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మదపుటేనుగు./
- అభినయహస్తవిశేషము. బొట్టనవ్రేలిని వంచి చూపుడువ్రేలి మొదటఁ గూర్చి చూపుడువ్రేలిని వంచి తక్కిన వ్రేళ్ళనుఁజక్కగా జాఁచి పట్టినది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
వంకరయైనది. ఒక రకపు అభినయ హస్తము
- వ్యతిరేక పదాలు