అరాజకవాదము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[రాజకీయశాస్త్రము] ప్రభుత్వముతో అవసరములేకుండ సంఘము తనంతటతాను వ్యవహారములను నడుపవలెనను వాదము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు