అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
అవసరమైన వస్తువు మన దగ్గరె ఉన్నప్పటికి గాభరా పడి , అయోమయ పడి ,అంతటా వెదికి చివరగా "అయ్యో మన దగ్గరె ఉంది కదా!" అని తెలుసుకొవటానికి ఈ సామెత వాడుతారు. కళ్ళజోడు, పెన్ను, టెలివిజన్ రిమోట్ వంటి వస్తువులను వెతికేవారికి ఈ అనుభవం తరచు ఎదురవుతుంటుంది.
ఇలాంటిదే మరొక సామెత: చంకలో బిడ్డ నుంచుకుని, ఊరంతా వెతికినట్లు