అరగలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/ వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జంకు, సందేహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అరమర, అరమరము, అరమరిక, అఱమఱ, అఱమరిక, ఉరియాట, నొడలదొంతి, పానలు, మలికితనము, మెరమెర, వెడజాణతనము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు