అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
అయ్యవారు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇతరుల తప్పులు దిద్దవలసిన వ్యక్తి తాను చేసిన తప్పులను తానే దిద్దుకొనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆతనిని ఉద్ధేశించి ఈ సామెతను వాడుతారు.