అయ్యవారి నట్టిల్లు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

జాతీయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇంట నేమియు లేదు. ఇది వైష్ణవ గురువులవారి ఆచారము; ఏ దినమున కాదినమే శిష్యులంపిన సంబారములతో ఆ దినమే వండివేసి మర్నాటికి ఏమియు పాచిద్రవ్యము లేకుండ జేయునది; అయ్యవారి తలవాకిలి. [గోదావరి; తెలంగాణము]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>