వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

వ్యు. యోద్ధుంశక్యా = యోధ్యా- నయోధ్యా. (న.త.) యుద్ధముచేసి ఆక్రమింప అలవికానిది. మోక్షదాయకములగు పుణ్య నగరములు ఏడింటిలో మొదటిది. అయోధ్య, మథుర, మాయ, కాశి, కాంచి, అవంతి పురి, ద్వారక - ఇవి పుణ్యనగరములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. రామాయణములో ఇక్ష్వాకు వంశపు రాజధాని.
  2. భారతదేశంలో ఒక చారిత్రాత్మక నగరం.
  3. (ముట్టడింప శక్యము గానిది.) ఇక్ష్వాకువంశస్థుల రాజధాని. (ఇది సరయూతీరమునఁ గలదు. మోక్షదాయకములగు సప్తపురములలో నొకటి.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అయోధ్య&oldid=951110" నుండి వెలికితీశారు