అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


అయిదోతనం అంటె భర్తను కలిగి ఉండటం. భార్య అందచందాలు భర్తకు మోహం కలిగించేందుకే. ఐదోతనమే లేనప్పుడు అంటే భర్తే లేనప్పుడు ఇంక ఆ అందం ఉండీ ప్రయోజనం లేదు అని ఈ సామెత భావం. ఏ లక్ష్యం కోఅం ఓ పని చేస్తున్నామో ఆ లక్ష్యం ఉనికిలోనే లేనపుడు ఆ పని నిరర్థకం అని చెప్పదలచిన సందర్భంలో ఈ సామెతను వాడతారు.