అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఇది తెలుగు భాషలో ఒక సామెత

కొందరు మనకు సహాయం చెయ్యకపోగా, వేరే మార్గాల ద్వారా కూడా సహాయం పొందనీయరు. ఈ సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు. తానూ చేయక, ఇతరులనూ చెయ్యనివ్వక అడ్డుపడే వారిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు.