వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/ సం.విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
కొలఁది యిడరానిది, / లెక్కింప శక్యముకానిది.
తెలిసికొన శక్యముగానిది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. కొలఁది యిడరానిది, లెక్కింప శక్యముకానిది. "చ. తలపడి యంత్యకాలశిఖి దారుణభంగి నమేయమార్గణా, ర్చులు వరఁగించుడున్ భయము సొచ్చి." భార. భీష్మ. ౨,ఆ. ౩౨౫;
2. తెలిసికొన శక్యముగానిది. "చ. హరుఁ బరమేశ్వరేశ్వరుఁ గృపాతిశయార్ద్రు నమేయమూర్తి శం,కరు" భార.సౌ.౨,ఆ. ౧౦౫.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అమేయము&oldid=899911" నుండి వెలికితీశారు