అమితముగా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియా విశేషణం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మితములేకుండా.... అనగా చాల ఎక్కువగా అని అర్థము: ఉదా: అక్కడ అమితముగా వర్షాలు కురుస్తాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అమితముగా భుజించుట అనారోక్య కరము.