అమాసురుఁడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బృందావనమున కృష్ణునిచే చంపబడిన బకాసురుని తమ్ముడు. అజగరాకారమున వీఁడు కృష్ణుని మ్రింగగా అతడు వీనికంఠద్వారమున ఊపిరి వెడలనీయక శరీరము పెంచి వీనిని చంపెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు