అమాయకురాలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- అమాయకురాలు నామవాచకం
- వ్యుత్పత్తి
- మాయకురాలు కానిది.
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇది ఒక తెలుగు సినిమా పేరు
- మాయామర్మములు తెలియని స్త్రీ
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు