అమరులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- మరణము లేని వారు అనగా దేవతలు.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- అమరుడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>కశ్యప ముని పుత్రులు.అసురుల దాయాదులు.అమరలోక వాసులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు