అమరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒనగూడు, కడముట్టు, కొనసాగు/ కలుగు సమకూరు ఉదా: మీకు సౌకర్యాలన్నీ అమరినవా?
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. పురిరాకొమరులకీర్త్యం, బరవాహిని భుజగపురికిబలువిడిఁజనియం, దిరవు కొన నెడముచాలమి, మరలినతఱి బుగ్గలన నమరుసౌధంబుల్." పాండు. ౧, ఆ.
- సిద్ధమగు;..........."వ. మీరింక సాధ్వసగ్రస్తులైన నగునె ధీరమనస్కులయి సమరంబునకు నమరుం డను నవసరంబున." ఉ.హరి. ౬,ఆ. ౧౪౭;
- సిద్ధించు, ఫలించు.................."క. ...ని,క్కముగ నిపు డెల్లకోర్కులు, నమరెంగద మిమ్ముఁజూచి నంతనె మాకున్." అచ్చ.బాల.కాం.౧౫౪.