వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తన గోత్రనామమును జెప్పి పాదములనంటి నమస్కరించుట.

నానార్థాలు

నమస్కారము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గురువుగారికి అభివాదము చేయుము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అభివాదము&oldid=899212" నుండి వెలికితీశారు