అభిమానపడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఆత్మగౌరవమును లెక్కించు. 2. మర్యాద పోవునని బాధపడు. 3. అభిమానము వహించు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
అభిమానవంతుడు / అభిమానము/ మానాభిమానములు
- వ్యతిరేక పదాలు